Malli Malli song lyrics penned by Aditya Iyengar, music composed by Hiphop Tamizha, and sung by Hiphop Tamizha from the movie AGENT.

Song Name | Malli Malli |
Singer | Hiphop Tamizha |
Music | Hiphop Tamizha |
Lyricst | Aditya Iyengar |
Movie | AGENT |
Malli Malli Song lyrics-- English
Malli malli nuvve eduredurosthey
That’s a sign ani manasantundhey
Na latest missionuvi nuvve
Sandhincha lanipsthundhey
Pilla nee valley dil la
Dhak dhak yento perigenila
Nello ika chudala
Jaruguno ledho ee maaya
Adhi love oo nee navvo
Ayya romeo oh ammayo
Ayyayyo em haayo
Hey ento nee crazy cameo
Lokam antha hack chesi parese lopu
Manase hijack chesi kollagottavu
Mundika yememi chesthavoo
Che ika nee ishtamu
Malli malli nuvve eduredurosthey
That’s a sign ani manasantudhey
Na latest missionuvi nuvve
Sandhincha lanipsthundhey
Kotha kotha hormones jala jala paare
Lona lona perige wild ga jore
Koncham control tappindey
Parle aina bagundey
007-ey
Shot shot gun ve
007-eh
Hot hot dhanive
Arre entho focus tho unna
Time lo dream pursue chesey
Naalo edo kallolam modhalayindhey
Naa tho ne journey saagalandhey
Ee universe nammale
Nenu already nammesaney
Lokamloona accidence leve
Jarigevanni incedents maatrame
Oddhani dooram vellalanukomake
Jeevithantam ninu bhandhinchesthaney
Malli malli nuvve eduredurosthey
That’s a sign ani manasantudhey
Na latest missionuvi nuvve
Sandhincha lanipsthundhey
Kotha kotha hormones jala jala paare
Lona lona perige wild ga jore
Koncham control tappindey
Parle aina bavundey
007-eh
Hot hot dhanive
007-eh
Shot shot gun ve
Malli Malli Song lyrics- Telugu
మల్లి మల్లి నువ్వే ఎదురెదురొస్తే
థట్స్ ఎ సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషనువి నువ్వే సందించా లానిపిస్తుందే
పిల్లా నీ వల్లే దిల్ లా
ధక్ ధక్ యేంటో పెరిగేనిలా
నీలో ఇక చూడలా జరుగునో లేదో ఈ మాయా
ఆది లవ్ ఓ నీ నవ్వో
అయ్యా రోమియో ఓహ్ అమ్మాయో
అయ్యెయ్యో ఎం హాయో
హే ఏంటో నీ క్రేజి క్యామియో
లోకం అంత హ్యాక్ చేసి పరేసే లోపు
మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు
ముందిక యేమేమి చేస్తావూ చే ఇక నీ ఇష్టము
మల్లి మల్లి నువ్వే ఎదురెదురొస్తే
థట్స్ ఎ సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషనువి నువ్వే సందించా లానిపిస్తుందే
కొత్త కొత్త హార్మోన్స్ జల జల పారే
లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే
కొంచెం కంట్రోల్ తప్పిందేయ్
పర్లే అయినా బాగుందేయ్
007-ey
షాట్ షాట్ గన్ వే
007-eh
హాట్ హాట్ దానివే
అర్రే ఎంతో ఫోకస్ తో ఉన్నా
టైమ్ లో డ్రీమ్ పర్ స్యూ చేసేయ్
నాలో ఎదో కల్లోలం మొదలైందే
నా తో నీ జర్నీ సాగాలందే
ఈ యునివెర్సె నమ్మాలె
నేను ఆల్రెడీ నమ్మేశానే
లోకంలోనా ఆక్సిడెంట్స్ లేవే
జరిగేవన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే
ఒద్దని దూరం వెళ్ళాలనుకొమాకే
జీవితాంతం నిను బందించేస్తానే
మల్లి మల్లి నువ్వే ఎదురెదురొస్తే
థట్స్ ఎ సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషనువి నువ్వే సందించా లానిపిస్తుందే
కొత్త కొత్త హార్మోన్స్ జల జల పారే
లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే
కొంచెం కంట్రోల్ తప్పిందేయ్
పర్లే అయినా బాగుందేయ్
007-ey
షాట్ షాట్ గన్ వే
007-eh
హాట్ హాట్ దానివే
Watch Malli Malli Song Video
Malli Malli song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Malli Malli song is from this AGENT movie.
Hiphop Tamizha is the singer of this Malli Malli song.
This Malli Malli Song lyrics is penned by Aditya Iyengar.
Comments
Post a Comment