Rama Krishna song lyrics penned by Academy Award Winner ‘ChandraBose’, music composed by Hiphop Tamizha, and sung by Ram Miriyala from the movie Agent.

Song Name | Rama Krishna |
Singer | Ram Miriyala |
Music | Hiphop Tamizha |
Lyricst | Academy Award Winner ‘ChandraBose’ |
Movie | Agent |
Rama Krishna Song lyrics
Rama poyi krishna vacche
Baadhe poyi happy vacchindha
Night ye poyi light ye vacche
Prema pothu pothu
Edho edho nerpinchindha
Govinda govinda girlfriend govinda
Ayyinda ayyinda breakup ayyinda
Poyinda poyinda preme dooram poyinda
Vacchinda vacchinda freedom vacchinda
L antene lose ye kadha
O ante overdose ye kadha
V antene virus kadha
E ante katha end ye kadha
Rama krishna govinda
Govinda hari govinda
Pilla pothe poyinda
Govinda hari govinda
Lolli mottham poyinda
Govinda hari govinda
Dil-u kaali ayinda
Govinda hari govinda
Nuvve nenanna, nene nuvvanna
Love ye maarinda govinda govinda
Naatho nenunna, naakai nenunna
Life ye aaginda hey govinda govinda
Mabbutho breakup-u ayithene
Chinuke varadhalle pongunu gaa
Kallatho breakup-u ayithene
Kalale nijamalle maarunu gaa
Ende naaku neede kadha
Ending naaku starting kadha
Paina lona tholichesthunna
Dhanne minche gelupe raadha…
Rama krishna govinda
Govinda hari govinda
Pilla pothe poyinda
Govinda hari govinda
Lolli mottham poyinda
Govinda hari govinda
Dil-u kaali ayinda
Govinda hari govinda…
Govinda govinda girlfriend govinda
Ayyinda ayyinda breakup ayyinda
Poyinda poyinda preme dooram poyinda
Vacchinda vacchinda freedom vacchinda
రామ పోయి కృష్ణ వచ్చే
బాధే పోయి హ్యపీ వచ్చిందా
నైట్ యే పోయి లైట్ యే వచ్చే
ప్రేమ పోతూ పోతూ
ఎదో ఎదో నేర్పించిందా
గోవిందా గోవిందా గర్ల్ ప్రెండ్ గోవిందా
అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా
పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా
వచ్చిందా వచ్చిందా ప్రీఢం వచ్చిందా
ఎల్ అంటేనే లొస్ యే కదా
ఓ అంటే ఓవర్ డోస్ యే కదా
వి అంటేనే వైరస్ కదా
ఈ అంటే కథ ఎండ్ యే కదా
రామ కృష్ణ గోవిందా
గోవిందా హరి గోవిందా
పిల్ల పోతే పోయిందా
గోవిందా హరి గోవిందా
లొల్లి మొత్తం పోయిందా
గోవిందా హరి గోవిందా
దిల్లు ఖాళీ అయిందా
గోవిందా హరి గోవిందా
నువ్వే నేనన్నా, నేనే నువ్వన్నా
లవ్ యే మారిందా గోవిందా గోవిందా
నాతో నేనున్నా, నాకై నేనున్నా
లైఫ్ యే ఆగిందా హే గోవిందా గోవిందా
మబ్బుతో బ్రేకపు అయితేనే
చినుకే వరదల్లే పొంగును గా
కళ్లతో బ్రేకపు అయితేనే
కలలే నిజమల్లే మారును గా
ఎండే నాకు నీదే కదా
ఎండింగ్ నాకు స్టార్టింగ్ కదా
పైనా లోన తొలిచేస్తున్నా
దాన్నే మించే గెలుపే రాదా...
రామ కృష్ణ గోవిందా
గోవిందా హరి గోవిందా
పిల్ల పోతే పోయిందా
గోవిందా హరి గోవిందా
లొల్లి మొత్తం పోయిందా
గోవిందా హరి గోవిందా
దిల్లు ఖాళీ అయిందా
గోవిందా హరి గోవిందా...
గోవిందా గోవిందా గర్ల్ ప్రెండ్ గోవిందా
అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా
పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా
వచ్చిందా వచ్చిందా ప్రీఢం వచ్చిందా
Agent is an upcoming Indian spy thriller
film directed by Surender Reddy from a story written
by Vakkantham Vamsi. Produced by AK Entertainments
and Surender 2 Cinema, the film stars Akhil Akkineni,
Mammootty, and Sakshi Vaidya. Releasing Worldwide
on April 28th 2023.
Watch Rama Krishna Song Video
Rama Krishna song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Rama Krishna song is from this Agent movie.
Ram Miriyala is the singer of this Rama Krishna song.
This Rama Krishna Song lyrics is penned by Academy Award Winner ‘ChandraBose’.
Comments
Post a Comment